తెలంగాణ హోంమంత్రికి కరోనా..ఏం పర్లేదు పరిస్థితి అదుపులోనే ఉంది


ఐసిఎంఆర్ చెప్పినట్లే టెస్టులు చేస్తున్నాం....: వైద్య ఆరోగ్యశాఖామంత్రి

అందరికీ టెస్లులు  చేయడం సాధ్యం కాదు:  వైద్య ఆరోగ్యశాఖామంత్రి


ప్రజలందరికీ సేవ చేసేందుకు..వైద్యసేవలందించడానికి రెడీ:  డిటో

అవసరమైతే లక్ష టెస్టులైనా చేస్తాం :వైద్య ఆరోగ్యశాఖామంత్రి

పెండింగ్‌లో రిజల్ట్స్ ఉన్నందున కొన్ని చోట్ల భారీగా చేపట్టిన టెస్టులు
నిలిపివేస్తున్నాం   వైద్య ఆరోగ్యశాఖామంత్రి

ఆస్పత్రుల దగ్గరకు వచ్చవారికి టెస్టులు ఆపబోము 
వైద్య ఆరోగ్యశాఖామంత్రి
ఎవరు పడితే వాళ్లు టెస్టులకు రావద్దు : వైద్య ఆరోగ్యశాఖామంత్రి
ఎసింప్టమేటిక్ కేసులు ఎక్కువగా ఉన్నాయి: వైద్య ఆరోగ్యశాఖామంత్రి
జాగ్రత్తగా ఉండాలి..టెస్టులు చేయించుకోవాలి: వైద్య ఆరోగ్యశాఖామంత్రి
అనవసరంగా టెస్లులు చేయించుకోవద్దు: వైద్య ఆరోగ్యశాఖామంత్రి

తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది..: వైద్య ఆరోగ్యశాఖామంత్రి
జనం కదలికలతోనే కేసులు ఎక్కువ అవుతున్నాయి
అయినా భయపడవద్దు..: వైద్య ఆరోగ్యశాఖామంత్రి
లాక్‌డౌన్ చేస్తే ఏం చేయాలో అన్నీ ఆలోచించుకోవాలి: తెలంగాణ సిఎం

తెలంగాణ హోంమంత్రికి కరోనా 

భయపడవద్దు గాంధీ ఆస్పత్రిలో వరల్డ్ క్లాస్ ట్రీట్ మెంట్ చేస్తున్నాం
అపోలోలో చేరిన తెలంగాణ హోంమంత్రి
ప్రభుత్వ ఆసుపత్రులలో అద్భుతమైన చికిత్స చేస్తున్నాం
వెంటిలేటర్ తీసేసారు డాడీ..చచ్చిపోతున్నా...
లేదు మేం అలా చేయలేదు
పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది..అందరికీ వైద్యం అందిస్తాం..భయపడొద్దు

Comments