పాపం..నడుస్తున్న ప్రోగ్రామ్ ఆపేసి మరీ..జగన్ ప్రసంగం ప్రసారం


ఆ రెండు పత్రికలు..ఛానళ్లు అంటూ పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి..ఆరోపించడానికి..తగ్గట్లగానే ఈ ఛానళ్ల వ్యవహారశైలి ఉంటూ వస్తోంది..అందులో ఒక ఛానల్ అయితే ఇవాళ అన్ని ఛానళ్లని స్కాన్ చేసినవారికి అర్ధమైఉంటుంది..ఎంతగా జగన్ సిఎం కావడాన్ని తట్టుకోలేకపోతోందో..ఓ వైపు జగనన్న చేదోడు అంటూ ఓ పేద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే..తెలుగు ఛానల్స్ అన్నీ లైవ్ తీసుకున్నాయ్...ఇదేం రూల్ కాదు..కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న స్కీమ్‌ని తర్వాతి కాలంలో విమర్శించడానికిైనా...ఫార్మల్‌గా ప్రస్తావించాలి..పత్రికలలో కథనాలు రాయాలి..టీవిల్లో లైవ్ తీసుకోవడం జరుగుతుంటుంది..

కానీ ఆ ఛానల్ మాత్రం తీసుకోలేదు..సరే మరి ఇక రెండో  ఛానల్ పరిస్థితేంటి అని చూస్తే..అది కూడా వేరే ప్రోగ్రామ్ రన్ చేస్తోంది..కాకపోతే అది కూడా తన ఎజెండా ప్రకారం తాను అనుకున్న షెడ్యూల్‌లో వెళ్తుందిలే అనుకోవచ్చు..ఐతే సడన్ గా ఇలా ఆ కార్యక్రమాన్ని ఆపేసి మరీ లైవ్ తీసుకుంటే..భలే జరిగిందే అన్పించింది..కింది వీడియో ఓ 9 సెకన్లు చూడండి..




Comments