నిమ్మగడ్డ మా కుటుంబ స్నేహితుడు..అది నా ఆఫీస్..పొంతన లేని సమర్ధనలు..రేపు బ్లాస్ట్


అనగనగా...ఓ రోజు
ఓ గదిలో హడావుడిగా వెళ్తోన్న ఓ గవర్నమెంట్ ఆఫీసర్
కాసేపటికి...మరో మాజీ కేంద్రమంత్రి
కాసేపటికే ఓ మాజీ మంత్రి

ఈ ముగ్గురూ కలిసింది ఓ హోటల్ లో..ఎస్ తప్పేముంది..ఏం లేదు...ఎవరు ఎవర్నైనా కలవవచ్చు..కానీ అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు..ఉంటారు..పదిమంది ఉంటారు..అభ్యంతరం ఏంటి..
ఆ..కాదు అందులో చంద్రబాబునాయుడే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ముగ్గురిని కలిపి ఏదో మంత్రాంగం చేసారు..ఇదీ వైఎస్సార్సీపీ వాదన..ఓకే అలానే అనుకుందాం..కానీ దానికి హోటల్ రూమే ఎందుకు..ఏ జూమ్ కాన్ఫరెన్స్‌లోనో...నలుగురూ విడివిడిగా పెట్టుకోలేరా..?
ఇదీ వేలీడ్ పాయింట్...కానీ దాన్ని వదిలేసారు..వైెఎస్సార్సపీ వాదన ఏంటంటే..ప్రభుత్వంపై కుట్ర పన్నడానికే ఇలా అందరూ కలిసారని...బిజెపి కమ్ ఎక్స్ టిడిపి లీడర్ ఏమంటాడంటే..ఆయ్ నిమ్మగడ్డ నా ఫ్యామిలీ ఫ్రెండ్..అది నా ఆఫీస్..అందుకే కలిశాం అంటాడు..ఓకే..మరి కామినేని ఏం చెప్తాడు..ఇంకేదో చెప్తాడు..వాస్తవానికి ఇదేం తప్పు కాదు...కానీ తప్పే ఎందుకంటే...

నిమ్మగడ్డ అసలు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదని ముందు నుంచీ వాదిస్తున్నాడు..కాదు చాలా గాఠ్టిగానే సంబంధాలు ఉన్నాయని ఈ ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు..ఢిల్లీ బిజెపి కూడా రాష్ట్ర బిజెపి లీడర్లపై మండిపడింది..( దీనికి సోర్స్ ఉంది) కావాలనే ఇలాంటి కుట్రలకు పాల్పడటం తప్పు అని జివిఎల్ కన్ఫామ్ చేసేసాడు..మరిక వైఎస్సార్సీపీ  మండిపడక ఊరికే ఉంటుందా..

Comments