విగ్గులూ...మగ్గులే..కాదు మన మిగ్‌లు కూడా ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికా..దుర్మార్గం..OLX


మిగ్ లను అమ్మకానికి పెట్టినట్లు olxలో చూడటంతో జనం బిత్తరపోయారట..నిజమేనా ఇది అని ఎంక్వైరీ చేస్తే..అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్ లో ఉంది కానీ...నిజంగా మిగ్ అమ్మకానికి మాత్రం లేదు..ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రం ఇది ఎవడో ఆకతాయి పెట్టారు..ఎంక్వైరీ జరుగుతోందంటున్నారు..అంతేకాదు ఇందులో పాత స్టూడెంట్లు కానీ..ఇప్పటి  స్టూడెంట్ల పాత్ర లేదంటున్నారు ప్రస్తుతానికి ఓఎల్ఎక్స్ లో ఫోటో రిమూవ్ చేయించామని చెప్పారు..

ఇలా మిగ్ ప్లేన్లను ఇన్ స్టాల్ చేసిన ఏడు యూనివర్సిటిల్లో ఒకటి..ఢిల్లీలో మొదటిదైన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో భాగంగా..దీని పార్ట్స్ అసెంబ్లింగ్..వగైరా అంతా చదువుతారట..

ఈ మిగ్ కహానీ క్లుప్తంగా..1970లో సోవియట్ యూనియన్ తయారు చేయడం ప్రారంభించింది..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1984లోఇండ్యూస్ అయింది  2009లో మిగ్ 23ని డీకమిషన్ చేసారు.. సింగిల్ సీటర్ గ్రౌండ్ అటాక్ ప్లేన్ గా మంచి సత్తా ఉన్న ప్లేన్..ఐతే ప్రమాదాలు జరగడం కొత్త యుద్ధ విమానాల రాకతో మిగ్ లకు బై బై చెప్పే కార్యక్రమం దశలవారీగా జరుగుతోంది

Comments