ఇరాన్-ఇజ్రాయెల్ వైరం..మార్కెట్లకు శాపం

 







ఊహించినట్లుగానే మార్కెట్లు భారీగా నష్టాలతో ప్రారంభం అయ్యాయ్

నిఫ్టీ ఎంట్రీలోనే 22263 పాయింట్లకు పడిపోయింది. అలా దాదాపు 250 పాయింట్లు

నష్టపోయింది 

సెన్సెక్స్ 73315 పాయింట్లకు పతనం  అయింది. ఇది దాదాపు 900 పాయింట్ల

నష్టంతో సమానం


ఈ నష్టాలకు ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్దవాతావరణమే కారణం

దీని కారణంగానే స్మాల్అండ్ మిడ్ క్యాప్ సహా అనేక రంగాల్లో

భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయ్. ఓవరాల్‌గా ప్రతి సెక్టార్ అరశాతం వరకూ

నష్టపోయింది


ఓఎన్‌జిసి, హిందాల్కో, టిసిఎస్, మారుతిసుజికి,  టైటన్ కంపెనీ

పావు నుంచి్ అరశాతం లాభంతో గెయినర్లుగా కన్పిస్తుండగా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

టాటామోటర్స్, బిపిసిఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ పైనాన్స్,  రెండు నుంచి రెండున్నరశాతం

వరకూ నష్టపోయాయ్

Comments