ఈ రోజు ఈ స్టాక్స్ కేక

 నికరలాభంలో 9.1శాతం వృద్ది నమోదు చేసిన టిసిఎస్

రూ.12434 కోట్ల లాభం ఆర్జన

3.5శాతం పెరిగి రూ.61237 కోట్ల ఆదాయం 


ఆనంద్ రాఠీ వెల్త్

33శాతం పెరిగిన లాభం

క్యు4లో రూ.56.60కోట్ల లాభం



ఎంఫసిస్ 

అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో స్ట్రాటజిక్ కొలాబరేషన్ అగ్రిమెంట్

జెన్ ఏఐ ఫౌండ్రీ లాంఛ్‌కి వీలు

ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఎంఫసిస్ ఏఐ


ఆస్టర్ డిఎం హెల్త్ కేర్

షేరుకు రూ.118 స్పెషల్ డివిడెండ్

శుక్రవారం నాటి క్లోజింగ్ రేటు రూ.487

ఏప్రిల్ 23 రికార్డ్ డేట్


గ్రాన్యూల్స్ ఇండియా

విశాఖపట్నం యూనిట్‌లో USFDA తనిఖీలు

483 ఫామ్ జీరో అబ్జర్వేషన్‌తో జారీ

Comments