స్టెరిలైట్ టెక్నాలజీస్ క్విప్ ప్లాన్ సక్సెస్

 



స్టెరిలైట్ టెక్నాలజీస్ కంపెనీ క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ పార్టిసిపేషన్

పద్దతిలో రూ.1000 కోట్ల సమీకరించింది. ఒక్కో షేరు రూ.119 రేటుతో

పార్టిసిపెంట్స్‌కి షేర్లను అలాట్ చేసి  ఈ మొత్తం సేకరించింది


48.75 కోట్ల షేర్లను ఇలా అలాట్ చేయగా, క్విప్‌లో పెట్టుబడి పెట్టిన సంస్థలలో HDFC MF, గోల్డ్ మేన్ శాక్స్, నిప్పోన్ లైఫ్ ఇండియా ఏఎంసి, బంధన్ మ్యూచువల్ ఫండ్, ఓ అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్  ఉన్నాయి 


Comments