సోమిరెడ్డి కూడా పవన్ కే వేసాడు పంచ్


వరసగా అందరూ కలిసి కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నారా పవన్ కల్యాణ్‌పై అన్పించకమానదు..ఎందుకంటే అవిశ్వాసతీర్మానం సందర్భంగా మాట్లాడిన వాళ్లని వదిలేసి, పవన్ కల్యాణ్ ట్వీట్లపైనే ఓ రోజంతా పడింది ఓ ఛానల్..మరోవైపు టిడిపి లీడర్లు కూడా అదే పనిగా పవన్ కల్యాణ్ కి ఏం తెలుసు..ఏం అవగాహన ఉందంటూ  ఎద్దేవా చేయడం ప్రారంభించారు..జగన్ వేసిన కామెంట్ దెబ్బకే విలవిలలాడిపోతోన్న ఫ్యాన్స్..ఈ దాడిని అస్సలు
తట్టుకోలేక బండబూతులు తిడుతూ ఇదే మా స్థాయి అని చెప్పుకోవడం ప్రారంభించారు

నెల్లూరు జిల్లా మంత్రి సోమిరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి అసలు పవన్ కల్యాణ్ పొద్దున్న ఏం మాట్లాడతాడు..సాయంత్రం ఏం చేస్తాడు ఆయనకే తెలీదంటూ ఎగతాళి చేశాడు. వెండితెరపైనే పవన్ కల్యాణ్ హీరో..బైట కాదు..ఎన్నికల సమయంలో ఏమాత్రం పెర్ఫామ్ చేస్తాడో చూద్దాం అంటూ విమర్శించాడు
వీడియో చూస్కోండి

https://www.youtube.com/watch?v=qp8eproP-To

Comments