శిష్యుడికి న్యూడ్ ఫోటోలు..సంకరజాతి పైత్యం


స్వామి పరిపూర్ణానంద అమెరికా గురించి చెప్తూ..ఆ దేశ నాగరికత వయసు చాలా చిన్నదని అంటుంటారు. అలాంటి దేశ నాగరికతను మనం ఫాలో అవుతున్నందుకు బాధపడుతుంటారు..ఇప్పుడెందుకీ ప్రస్తావన అంటే..అక్కడ సంకరజాతి కళలు ఎక్కువ కాబట్టే..సవతి కూతురుతో లైంగిక సంబంధాలు..సవతి పెళ్లాం కూతురితో భర్త తమ్ముడి బంధాలు..ఇలాంటివి చాలా బైటపడటం..కేసులవరకూ వెళ్లడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ సంఘటన జరిగింది..

ఓ టీచర్ తన స్టూడెంట్‌కి న్యూడ్ ఫోటోలు పంపింది..స్టూడెంట్ తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ..పోలీసులు సదరు టీచర్‌ని అరెస్ట్ చేయడం జరిగిపోయింది. పంపిన టీచర్ మిస్ బ్యూటీ కంటెస్ట్ విన్నర్ కావడం ఇక్కడి ప్రత్యేకత. మిస్ కెంటకీ 2014 విన్నర్ ఈమె..అలానే పంపింది ఓ మైనర్ బాలుడికి.. స్నాప్ చాట్‌లో ఈ ఫోటోలు పంపిన సంగతి సదరు బ్యూటీ టీచర్ కూడా ఒప్పుకుందట.

రామ్సే బియర్స్ అనే ఈ అందగత్తెకి టీచింగ్ ప్రొఫెషన్ బాగా ఆసక్తి ఇష్టం. వెస్ట్ వర్జీనియాలోని ఆండ్రూ జాక్సన్ మిడిల్ స్కూల్‌లో పని చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్సే బియర్స్ అరెస్ట్ కాగానే తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ సహా అన్ని అక్కౌంట్లు డిలీట్ చేసేసింది. ఆమె చేసింది తీవ్రనేరంగా పరిగణిస్తున్న కోర్టు  20ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశం కన్పిస్తోేంది..తెలిసి చేసిందో..తెలియక చేసిందో కానీ రామ్సే ఇప్పుడు తీరిగ్గా విచారిస్తోంది


Comments