కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోవడానికి కారణం క్లియర్ గా కన్పిస్తుంటే..ఇంక విశ్లేషణలెందుకు రేవంత్


ఐదు రాష్ట్రాలలో మూడు చోట్ల గెలిచినా...నాలుగోచోట మాత్రం గెలవలేదు..అది తెలంగాణలో..దీనికి కారణాలు క్లియర్ గానే కన్పిస్తుంటే..ఇంకా ఈవిఎంలపై మిషలెందుకు.
వాటిలో ఒకటి..మూడు నెలల ముందే కాండిడేట్స్ ని డిక్లేర్ చేసి టిఆరెస్ దూసుకుపోతుంటే...మనకి మరి పోలింగ్ కి పదిహేను రోజుల ముందు కూడా ఎక్కడ ఎవడు పోటీ చేస్తాడో తెలీకపోతే...ఎలా గెలుస్తారు...హా..కమాన్...

ఇంకోటి..మీ కూటమి గెలిస్తే...సిఎం ఇతగాడు..అని ఎందుకు ప్రకటించరు..అది కాంగ్రెస్ స్ట్రాటజీ కాదు అంటారు..కానీ కాకపోయినా చూచాయిగా అయినా చేస్తారు..రాజస్తాన్..మద్యప్రదేశ్ చూడండి..ఎవరు సిఎం అవుతారో తెలిసిపోడంలా...పైగా ఫ్రంట్ తరపున పోటీ చేస్తున్నప్పుడు తప్పకుండా..ఎవరో ఒకరిని నిలబెట్టాలి కదా..అదీ చేయలేదు
ఇంకొకటి..ఓట్లు ఈజీగా ట్రాన్స్ ఫర్ అయిపోతాయి కదా...ఇంకెే ఓటర్లని అడుక్కోకపోవడమే(నిజంగానే ఇది నిజం..మిగిలిన పార్టీ లీడర్లు..పిల్లల టాయిలెట్లు కూడా కడిగారు..ఈ ఒక్కసారి గెలిపిస్తే...ఇంక మీ దిక్కు రాం అన్నట్లుగా నిజంగాే అడుక్కున్నారు) అలా చేసినవాళ్లంతా గెలిస్తే..మీకు మాత్రం భేషజం..అందుకే జనం మీకు దూరం.. ప్రతి చోటా..ఇంకొకడిని తొక్కే్ద్దామనే కానీ...అంతా కలిసికట్టుగా గెలుద్దామనే ఊహే లేనప్పుడు ఎందుకు గురూ మీకు ఓటేయాలి..పైగా మీ గూటమికి చంద్రబాబు ఒకరిన్ని తోడు తెచ్చుకొనుడు..ఆయనేమో కాంగ్రెస్ గెలిస్తే..తనకే క్రెడిట్ దక్కాలనే పేరాశ..ఇన్ని ఈక్వేషన్లు వర్కౌట్ అవ్వవు గురూ..అందుకే అంటారు టూ మెనీ కుక్కలూ స్పాయిల్ ది ఫుడ్ అని

Comments