అసలే పని లేకపోవడంతో పార్టీని నడపడానికి మాత్రమే సిినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ గారికి ఇప్పుడా పనీ లేకుండా పోయింది..కరోనా దెబ్బకి నేలకి దిగని మనిషే భూమ్మీద లేడు కదా..దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు..ఇంకా విజయవాడకో..అమరావతికో పూర్తిగా అధికారికంగా ( అంటే మూటా మూల్లే సర్దుకుని) పవన్ కల్యాణ్ గారు షిఫ్ట్ అవలేదు కాబట్టి సరిపోయింది..లేకపోతే ఈ పాటికి ఏపీలో భూమి దద్దరిల్లుతూ ఉండేది అన్నగారు చేసే సాయంతో...
పని చేయలేదని ఎగతాళి చేయడం కాదు కానీ..మాట్లాడితే..విధి విధానాలు..కార్మికులు..శ్రామికులు పాపం కూలీలు అంటూ కబుర్లు చెప్పే ఈ సారు..ఇప్పుడెక్కడా కన్పించడం లేదు..లాక్ డౌన్ కాబట్టి కన్పించడం లేదనే వాదన ముందుకు తెచ్చేముందే..ఆయనగారి లాంటి పర్సనాలిటీలు ఎన్ని రోజూ ఏదో పని చేస్తూ కన్పించడం లేదు...? ఆయనకి ఉన్న ఆర్ధికభారాల ముందు పేదలను ఆదుకోవడం చాలా కష్టమంటారా...? ఏదీ కనీసం ఓ రోజుకి ఓ వందమంది కూలీలను కూడా రెండు పూటలా భోజనం పెట్టలేరా..ఓ హో..హీరోగారు కాబట్టి..సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోయి తోసుకుంటారనా...సరే ఇంకెవరికైనా పురమాయించినా సరిపోతుందే...
లేదు లేదు నేను కోటిరూపాయలు సాయం ప్రకటించాను కాబట్టి..ఇక ఆ పని చేయక్కర్లేదంటారా...లేదు సార్..మనం హీరోలం కాబట్టి..కనీసం ఓ పదిమందికి స్వయంగా అన్నం పెడితే వచ్చే కిక్కే వేరబ్బా....కానీ మీరలా కూర్చుండిపోయి? ఫామ్‌హౌస్ నుంచే వలసకూలీలపై వగచేబదులు కనీసం గేటు వరకూ వచ్చి మాస్కులు పంపిణీ చేసి..అన్నం కూడా పెట్టొచ్చు కదా..
సినిమాల్లో మీ హీరోయిజంపై పిచ్చ అభిమానం పెంచుకున్న లక్షలాదిమందిలో ఒకడిగా అడుగుతున్నా..రాండి సార్..మీ పుచ్చిపోయిన పాలిటిక్స్ తర్వాతెటూ చేసుకోవచ్చు..ఇప్పుడీ గంటలో ఇదే అవసరం..

Comments
Post a Comment