ఎక్కడైనా..సరే...మనతో ఉన్నంతవరకూ ..మంచోళ్లు..బైటికి రాగానే..పోరంబోకులు అవడం రాజకీయాల్లోనే చూస్తుంటాం..అది వేరే చెప్పక్కర్లేదు..ఇప్పుడు పాపం అలానే ఓ వైెఎస్సార్సీపీ లీడర్‌పై సదరు టీవి ఛానల్ కన్ను పడింది..సదరు నాయకుడు కూడా వరసగా సదరు గొట్టాన్ని ఏకి పారేయడం అలా ఇలా కాదు..తుప్పు రేగ్గొట్టేలాగా
ఏకి పారేస్తున్నాడు..దీంతో కడుపు మండిదో..లేదా తన దగ్గర అంత పెద్ద గొట్టం ఉంటే దాన్ని య ూట్యూబ్ గొట్టంతో పోల్చుతారా అనే అక్కసు కలిగిందేమో కానీ..వెంటనే టీమ్ రంగంలోకి దిగిపోయింది..
అతగాడు ఆస్తులను లాక్కుంటున్నాడని..బెదిరిస్తున్నాడని కథనాలు వేసుకోవడం ప్రారంభించింది..ఐనా పిచ్చగానీ..ఇలాంటి స్టోరీలకు లొంగేవాడు రాజకీయనాయకుడెలా అవుతాడు..అంటే వరసగా ఓ రోజు వాళ్లపై కేసులు పెట్టారని అరెస్ట్ చే స్తున్నారని..హంగామా....తర్వాత రోజు అదిగో మా పై రాళ్లేసారు.. దాడి చేసారని ఇంకో హడావుడి..అయినా జనం పట్టించుకోవడం లేదు..ఇంకేం చేయాలి..ఇదిగో ఇలాంటి స్టోరీలు వేస్తే..బెదిరిపోతారు..లేదంటే కొంతమంది కాలక్షేపంగా అయినా ఛానల్ చూస్తారు కదా...ఐడియా బానే ఉంది..కానీ అసలు మీ గొట్టమే మా పెట్టెలో కనపడదు..మరింకేం చేయాలి..ఇలాంటి స్టోరీలువేయగానే..సదరు నాయుకుడు బైటపడిపోయి వాళ్లపై ఏదో అరిస్తే..దాన్ని ప్టటుకుని ఇంకాస్తా రాద్దాంతం చేద్దామని..పైన చూసారుగా
ఆయన పేరు చెప్పాలంటనే గొంతు తడి ఆరిపోతుందట...ఏం మరి మనకేం ఆరిపోతుందని..ఇలా పేరు పెట్టకుండా..తలవకుండా స్టోరీలు జనం మీదకు వదలడం..
ఓహో ఎక్కడ డైరక్ట్ గా పేర్తు చెప్తే కేసులు పెడతారో అనా..అదేంటీ మీకు దమ్మూ ధైర్యం మెండుగా ఉన్నాయ్ గా...
ఎవరా నాయకుడు? ఏమా గొట్టం ? అంతా కోడు భాషలో ఉంది!
ReplyDelete