గాడ్సేని నువ్ అభిమానించు..పూజించు లేదంటే ద్వేషించు అది నీకు మాత్రమే సంబంధించిన విషయం..ఏ వ్యక్తికైనా ఆ హక్కు ఉంటుంది..కానీ నీకేదో నిజంగానే సదరు నాథూరాం గాడ్సే చరిత్ర అంతా పుట్టిన దగ్గర్నుంచి తెలిసినట్లు
ఎందుకు ట్వీట్లు చేయడం..పైగా దేశం గొప్పగా పితగా భావించే వ్యక్తిని చంపిన వ్యక్తి కారణాలపై నువ్ చర్చించాల్సిన అవసరం లేదు..అదెటూ అప్పుడే సమసిపోయింది..జరగాల్సిన చర్చలు..వాదనలు..అప్పుడే అయిపోయి ఉంటాయ్..మనం అప్పుడు లేనంత మాత్రాన అప్పట్లో ఏదీ జరగలేదని అనుకోవద్దు...ఎందుకంటే నాథూరాం గాడ్సేగారు వెంటనే మరణించలేదు..గాంధీగారిని చంపిన తర్వాత విచారణ జరిగింది..ఆ సందర్భంగా వారి వాదనలను కూడా విన్నారు..జాతిపితని చంపాడు కాబట్టి..జాతి అంతా వ్యతిరేకించి ఉండొచ్చు..అంతమాత్రాన ఆయన దేశభక్తి లేనివాడని ఎవరైనా నీతో అన్నారా నాగబాబూ..?
ఇదెలా ఉందంటే..మంచిపనులు చేసేవాడు మర్డర్ చేస్తే..అతని మంచిన ిచూసి మాట్లాడమన్నట్లు ఉంది..ప్రతి నేరస్థుడు (నేరం చేసినవాడు) ఏ కారణం..ఏ మోటివ్..తనకంటూ ఏ వాదనా లేకుండా చేయరు..కాబట్టి..ఇప్పుడు వాటిపై నీకెందుకు ఈ తపన బహశా మీ మిత్రపక్షం మిమ్మల్ని తన వాదన తలకెత్తుకోమని ఆదేశించిందా...లేక పూర్తిగా కలిపేసుకునే పనిలో భాగమా..ఇది..?
కొత్త బిచ్చగాడు..
ReplyDelete