శభాష్ జగన్..ఇదీ లాక్ తీసే విధానం..కేసీఆర్ మార్చుకుంటాడా తన డెసిషన్


కరోనా విషయంలో ఏపీపై విమర్శలు చేస్తోన్న పచ్చ బ్యాచ్‌కి తాళం పడేలా ఉండటంతో..ఎప్పటికప్పుడు గుండుసూదులను వెతుక్కుంటోన్న టిడిపి ఇప్పుడు నిజంగానే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది..పక్క రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైనా..అందులో అవకతవక విధానంతో జనాలు ఒకరిపై ఒకరు పడి త ోసుకోవడం..అలానే సిటి సర్వీసులు ఆపేసి..సిటీకి మాత్రం బస్సులు తిప్పడంపై విమర్శలున్నాయ్..అంతేకాదు..బస్సులో శానిటైజర్లు లేవ్..బస్టాండ్ లో డిస్టెన్స్ మెయిన్ టైన్ అవడం లేదు..చూస్తే ఓ రకంగా కరోనా లేదెహ్...మా మద్య గ్యాప్ కూడా  లేకపోతే..అదెక్కడ దూరగలదన్నంత రద్దీగా బస్సులు తిరిగాయ్..



ఇక్కడే ఏపీలో ఆర్టీసీ ఓ పర్ఫెక్ట్ పిక్చర్‌తో రెడీ అయిన విధానం చూస్తే..సిఎం..ఆ తర్వాత ఆర్టీసీ ప్లానింగ్‌కి శభాష్ అనాల్సిందే..అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్లోనే( మరి సదువు రానోళ్లు...పల్లెటూరోళ్లు సంగతేంటనొద్దు..ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో ఈ మాత్రం నడవడమే గొప్ప)..తర్వాత బస్టాండ్‌లో ఎంట్రి పాయింట్ల దగ్గర సోషల్ డిస్టెన్స్..అన్నిటి కంటే థర్మల్ స్క్రీనింగ్..అంటే టెంపరేచర్ చెక్ చేయడం..బస్సుల్లో సీట్ల మధ్య గ్యాప్ ఆటోమేటిగ్గా అమలు చేయడం చూస్తుంటే..ఓ పది రోజులు ఇలా చేస్తే  చాలు ప్రత్యేకంగా చెప్పే పని లేకుండానే జనమే అలవాటు పడతారు ఈ పద్దతికి అనేలా ఉంది...

హయ్యెస్ట్ టెస్టులు చేయడం..ఎక్కువమంది బాధితులను కనుక్కోవడంలోనే కరోనా కంట్రోల్ టెక్నిక్ ఉంది..అందులో ఏపీ బెటర్ పొజిషన్‌లో ఉంది..అందుకే ఎన్ని కేసులు ఎక్కువ అవుతున్నా..ఢిశ్చార్జ్ లు కూడా  అదే స్థాయిలో ఉంటున్నాయ్..ఈ నెలాఖరుకు అంచనా ప్రకారం..75శాతం రికవరీ చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..అయితే ఈ సమయంలో ఆర్టీసీ..దుకాణాలు, ఆఫీసులు తెరవడం సరైందేనా అంటే..తప్పదు ఎప్పుడోకప్పుడు లాక్ తీయాల్సిందే గా..పులి ఊర్లో తిరుగుతుందని..ఎన్నాళ్లో తలుపులేసుకుని ఇళ్లలోనే ఉండిపోంగా...రక్షణ చర్యలు తీసుకుంటూ జీవితం  సాగించాల్సిందే..ఇక భౌతికదూరాలు..మాస్క్ పెట్టుకోవడం ఇవన్నీ జనం చేతిలో పని...ఏ ప్రభుత్వమైనా ఓ దశ వరకూ మాత్రమే కంట్రోల్ చేయగలదు..ఆ తర్వాత అది సక్స ెస్ ఫెయిల్యూర్ అనేది జనం చేతుల్లోనే ఉంటుంది..ఇదే వుహాన్ లో కూడా జరిగింది..ప్రాణం మీద తీపినే 60 రోజులు బైటికి రాకుండా చేసింది..ఆ తర్వాత మళ్లీ కేసులు పెరుగుతున్నా...అది వేరే సంగతి..ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలిసింది కాబట్టి..మొదటి రోజులనాటి భయం ఇప్పుడుండదు
మరి పొరుగు రాష్ట్రం సిఎం కేసీఆర్ ఇదే రకంగా ఆర్టీసీ విషయంలో తగిన చర్యలు తీసుకుంటారేమో చూడాలి

Comments