రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప షూటింగ్స్ గురించి ఏ మాట్లాడారో నాకు తెలీదన్నాడు..ఎగ్జాట్ గా ఇదే కాదు..కానీ అర్దం ఇదే..దానిపైనే నాగేంద్రబాబు సీరియస్ అయ్యాడు...కానీ ఇందులో బాలకృష్ణ అంత తప్పుగా మాట్లాడింది ఏంటో ఆయనకే తెలియాలి..ఎందుకంటే..డైరక్టర్ ఎన్.శంకర్ కి ఎకరం కోటి రూపాయలు విలువ చేసే ల్యాండ్ ని చీప్‌గా అంటే ఐదారులకలకే కట్టబెట్టారంటారు..దీనిపైనే కోర్టు కూడా సీరియస్సైంది..అదిగో అప్పట్నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ భేటీలు అవడం ప్రారంభమైంది..బహుశా శంకర్ కి కాదు అందరికీ ఇస్తున్నామనే కోణంలో ఇండస్ట్రీ పెద్దలను టిఆర్ఎస్ దువ్వడం ప్రారంభమైంది..మరి దాన్ని రియల్ ఎస్టేట్ యాపారం కాకపోతే ఏమంటారు నాగబాబూ...ఇది మాకే తెలిసిపోతే..ఇక బాలయ్యబాబుకి ఎలా తెలవకుండా ఉంటది..అందుకే డైలాగ్ వేసాడు..తప్పేంటంట..అహ తప్పేంటంట
దానికి పోయి నాగేంద్రబాబు బాలయ్యపై నోరు అదుపు చేసుకోవాలని రిటార్ట్ ఇవ్వడం ఆయన ఉలికిపాటుకే నిదర్శనం
Comments
Post a Comment