కేంద్రం వద్దంటుంది..బిజెపి అదే కావాలంటుంది..ఏంటీ జూమ్‌జాటం



జూమ్ వీడియా కాన్ఫరెన్సులు వద్దు చాలా డేంజర్ అంటూ కేంద్రహోంశాఖే స్వయంగా గత నెలలో అందరికీ శ్రీముఖాలు పంపించింది కదా..అడ్డదిడ్డంగా మన ఇన్ఫర్మేషన్ అంతా లాగేసుకుంటారు..ఇప్పటికే చాలా చోట్లు బ్యాన్ కూడా చేసారని హోంమంత్రి గారి కార్యాలయం నుంచి అందరికీ సందేశాలు వెళ్లాయ్

వీలైనంత వరకూ జూమ్ వాడొద్దని హెచ్చరించింది..ఐతే నిన్న రాత్రి స్వయంగా బిజెపి ఆఫీస్ నుంచి వచ్చిన ఓ ఇన్విటేషన్ కమ్ ప్రెస్ కవరేజీ రిక్వెస్ట్ చూడండి...ఇది ఇవాళ్టికి మార్చి ఉండొచ్చు కానీ..సమన్వయ లోపం..అలానే
సమాచార సాధనాల వాడకంలో అనివార్యతలు ఈ  సంఘటన ఎత్తి చూపడం లేదా...?
జూమ్ మీటింగ్ కాకుండా ఫేస్ బుక్  లైవ్‌లోకి వస్తునన్నామని తర్వాత మార్చుకుని ఉండొచ్చుకానీ ముందస్తుగా దీనికి సిద్ధమైంది మాత్రం వాస్తవం కాదా..

Comments