ఆంధ్రప్రదేశ్‌పై చెత్తా చెదారం పోగేస్తున్న ఛానల్..ఏపీపై పడి ఏడుస్తోన్న పీకే


ఒకరికి వ్యతిరేకంగా రాస్తేనో..మాట్లాడితేనో మనం  గొప్పవాళ్లం అయిపోం..అలానే మనకేది తోచితే అది వాగేస్తే..వాస్తవమైపోదు. జనంలో మార్పు రావాలి..జనానికి అన్పించాలి..అదే జరిగింది కాబట్టే అనుభవజ్ఞుల అనుభవం దేనికి పనికి వచ్చిందో తెలుసుకున్నారు కాబట్టే ఓ మూలకి నెట్టేసారు..ఐనా అక్కసు తట్టుకోలేక కక్కసు మాటలు మాట్లాడేవాళ్లు ఎలా ఉంటారు..ఇదిగో ఇలా ఉఁటారు...

కింద వీడియో చూడండి..అసలు సిమెంట్ బస్తా 100 పెరిగింది..షాక్ కొడుతుంది..అంట..ఏం సిమెంట్ రేటు నిజంగానే పెరిగిందా..సరే అలానే అనుకుందాం..ఏపీలోనే పెరిగిందా..అసలు లాక్‌డౌన్ టైమ్‌లో పెరగని వస్తువు అంటూ ఏదైనా ఉందా..ప్రతి దానికీ జగన్ మోహన్ రెడ్డికి ముడి పెడితే..చివరికి ఏం జరిగిందో చూసారు కదా..పైగా..మద్యం అసలు చెప్పక్కర్లేదు అంట...అంటే మీ బాధ ఏంటి మందు మీకు అందుబాటులో లేకుండా పోయిందని బాధా.. ఓవైపు మందు నిషేధించాలంటూనే దాని రేటు గురించి బాధ ఏంటంట.. పైగా ఏపీని అంతా మీరు చూసారా..మీ బతుక్కి మీ స్టూడియో తప్ప...ఏపీలో ఎన్ని ఊళ్లు చూసారు..ఏపీపై ఎందుకు మీకీ కడుపు మంట..మేం చెప్పామా..నవ్వలేక ఏడుస్తున్నామని..మీరు కూర్చుని వాగుతున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా...దాని గురించి మాట్లాడే దమ్ము లేదు..పైగా ట్యాగ్ ఏంటంట..దమ్మున్న ఛానలా...మరి మీ పత్రికలో ఎందుకు ఉద్యోగం చేసుకునేవాళ్లని అడ్డంగా తీసి పడేసారు..ఎవడ్రా వాళ్లనిప్పుడు ఆదుకునేది..ఈ విషయంలో సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా వేసారు కదా..తెలుగు మీడియా లంగగాళ్లు ఉజ్జోగాలు అడ్డంగా పీకి పడేస్తున్నారని...దానికి ఎదురు చెప్పే దమ్ముందా...


సరే రెండో వీడియో చూడండి..పాల పాకెట్ పట్టుకున్నా కూడా షాక్ తగులుతుందట..నీ....బూతులొస్తున్నాయ్..ఎవడ్రా పాల పాకెట్ రేట్లు పెంచేది..మీ హెరిటేజ్ కాదా..ఎకాఎకిన అరలీటరు 22 ఉండే డైట్ ప్యాకెట్ ఇప్పుడు ఒక్క రెండు నెలల  గ్యాప్‌లోనే 25రూపాయలకు పెంచారు..పాల ప్యాకెట్ రేట్లు పెంచడానికి గవర్నమెంట్ కి సంబంధం  ఏంటి 
నువ్ చెప్పగానే నిజమనుకుని ఇప్పటికిప్పుడు మీ చెండ్ర బాబుగారుని సిఎం చేస్తారా జనాలు...ఇంత నీచంగా ఏపీపై పడి ఏడిచేబదులు చేతనైతే మీరు బతుకున్న రాష్ట్రంలో ఏ వస్తువు రేటు ఎంత పెరిగిందో చూపించే దమ్ముందా...?



Comments

  1. సిగ్గు నీతి లేని పచ్చ చానెల్లు. థూ మీ బతుకులు చెడ. రోజూ చావు శోకాలు పెడతాయి.

    ReplyDelete
  2. అసలీ చానల్లు పేరు వింటేనే డోకొస్తుంది. అలాంటిది.. మీరు వాటిని చూసి, విశ్లేషణచేసి, ఇంకా బతికుండీ... ఇక్కడ ఓపిక్కా రాస్తున్నారంటే..... మీకు హాట్సాఫ్..

    ReplyDelete

Post a Comment