సబ్బం హరీ ఇది నీకు తగునా న్యాయమూర్తులను రక్షిస్తారా మీరు

కోర్టులు..న్యాయమూర్తులను రక్షిస్తామంటూ సబ్బం హరి చేసిన కామెంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది..దేశంలో అందరికీ రక్షణ కల్పించే కోర్టులపై ఇలాంటి కామెంట్లు చేయడం రాజకీయమే అవుతుంది కదా..ఏదైనా ఉంటే..హద్దు దాటిన లీడర్లను ఎలా కట్టడి చేయాలో కోర్టులకు బాగా తెలుసు..

Comments