ముసలి గుంటనక్కలు జగన్‌పై విమర్శలు చేస్తున్నాయంటే...ఫ్రీగా వదిలేస్తే చేయరా మరి..?

ఈ నటుడికి ఎక్కడలేని స్వాతిశయం..పరాయి భాషా నటులొచ్చి తెలుగులో రాజ్యమేలుతున్నారంటూ తెగ వాపోయేవాడు..కానీ ఈయన మాత్రం పక్క భాషల్లో నటించవచ్చు..అలానే తనంతటి నటుడేలేడంటూ ఓ దర్శకుడితో గొడవకి దిగి మరీ వేషాలు వేసాడు..ఇదంతా ఓ దశాబ్దం కిందటి మాటే..ఐనా సరే కాటికి కాలు చాపుకుని కూర్చున్న ఈ వయసులో కూడా..తన రాజకీయజ్ఞానాన్ని పంచుతుంటాడు..

ఏపీలో తనకి ఆస్తులున్నాయి కాబట్టి..ఏపీ రాజకీయాలపై కామెంట్ చే స్తాడట..నిద్రపోయే వాడు..నిద్రనటించేవాడంటూ ఓ ముతక సామెత వాడుకుంటూ..తన టార్గెట్ ఏంటో చెప్పిన సదరు డకోటాగారికి ఇప్పుడు ఛాన్సులు లేవు.ఎవరైనా ఒకటీ అరా ఇద్దామని వెళ్లినా..నాకెంత..ఇస్తావ్..అనే టైప్..ఒక్క ఛాన్సే కాదు..చిన్న ఇంటర్వ్యూకైనా..నాకేంటనే..ఈ బాపతు క్యారెక్టర్ ని ఇంతగా ఎందుకు విమర్శించాలంటే..తెలంగాణ రాజకీయాలపై మాత్రం మాట్లాడట..ఏం ఉచ్చపడతాయా..ఏదైనా తేడాగా మాట్లాడితే. ఆ దమ్ములేదని ఏడవవచ్చుగా..సిగ్గూ ఎగ్గూ లేకుండా..ఏపీపై మాట్లడతా..తెలంగాణపై నోరు మెదపను..ఎందుకిలాంటి బతుకులు...
ఉన్న చోట పాలనపై ఒక్క మాట మాట్లాడలేని గుంటనక్కలు..ఎక్కడో ఏదో అవుతుందని ఇరగదీస్తాయట


తనపై కించిత్ మాట తూలినా..వృద్ధ జంబూకమనైనా చూడకుండా..శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడనా కేసీఆర్ పై ఒక్క మాట కూడా మాట్లాడరు..ఇదే తరహాలో ఏపీలో కూడా చేస్తే ఇలాంటి నక్కలకు తగిన శాస్తి జరుగుతుంది..ఇవి చూసి కూడా..ఇంకా జగన్ అలా పాలిస్తున్నాడు.ఇలా పాలిస్తున్నాడు అనేవాళ్లకి సరైన దెబ్బ వేయాల్సిందే..లేకపోతే..చీప్ అయిపోతారు..ఏం పర్లేదు ఎవడేమనుకుంటే ఏంటి..తెలంగాణలో ఎవడైనా నోరు తెరుస్తున్నాడా..ఇదే ఫాలో అవ్వాలి జగన్ కూడా..

Comments

  1. ముసలి నక్కలు,నాలుగు నెలలు దీక్ష నాయకులు అనుకుల చానెల్లు తెలంగాణలో చాలా జాగ్రత్త గా ఉంటాయి. లేకుంటే బుచికోయమ్మ బుచికి అయితుంది అని తెలుసు.

    ReplyDelete
    Replies
    1. ఎంటీఆర్ ని "వాడు..వీడూ" అన్న బూతుకృష్ణ, చెంద్రబాబులు పచ్చబాచ్చికి ఆరాధ్యదైవాలు.. అదే వైఎసార్ ను ఎవడైనా ఇలా అంటే.. ఒక్క వోటుకూడా రాలదు.. ఇప్పుడుచెప్పండ్రా అబ్బాయిలూ! అభిమానధనులంటే ఎవరు?

      Delete

Post a Comment