కరోనా ఉధృతి...గాంధీలో మెడికల్ సిబ్బంది ధర్నా..ఇది కూడా కుట్రేనా

నాలుగున్నర కోట్లమందికి ఒక్క ఆస్పత్రిలో చికిత్స..అంటే ఎంతమంది డాక్టర్లుండాలి..కనీసం 300 ఉండాలి..మరి మూడు షిఫ్టులైతే...900మంది..ఇతర సిబ్బంది కనీసం 2000...కానీ నిజంగా అలా జరుగుతుందా..ప్రభుత్వానికి ఉండాల్సిన పరిమితులు ప్రభుత్వానికి ఉంటాయ్...కానీ ఇలా పదే పదే ఎంప్లాయీలూ ఎందుకు ధర్నాలుకి దిగాలి
గాంధీలో ఏం జరుగుతోంది..
మొదట్లో ఘనంగా ఇంటెన్సివ్ లు ప్రకటించిన సిఎంగారు..మంత్రిగారు ఇప్పుడెందుకు స్పందించరు..?
లేకపోతే..ఇందులో కూడా ఎవరో ఒకరు కుట్ర చేసారని బురద జల్లి పక్కకి తప్పుకుంటే  సరిపోతుందా..?

Comments