ఓ వైపు ప్రభుత్వాసుపత్రులలో బెడ్లే లేవంటారు..మరొకరు అసలు అక్కడ ఫుడ్ సరిగా లేదంటారు
ట్రీట్ మెంట్ బాలేదంటారు..ఇన్ని అంటారుల మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైరస్ జబ్బుని ఆరోగ్యశ్రీలో చేర్చేశారు..చాలు..ఇది చాలు..రెక్కాడితే డొక్కాడని బతుకులకు బతుకే భారం కాకుండా..భరోసా ఇచ్చే సాయం ఇది..
ట్రీట్‌మెంట్ ఎలా అందినా..ముందు ప్రభుత్వాసుపత్రులంటే భయం ఉన్నవారికి కరోనా ట్రీట్‌మెంట్ తర్వాత అవే బోలెడంత నమ్మకం కలిగించాయ్ ఐతే కేసులు లక్షలకి చేరే ప్రమాదం కనిపిస్తున్నప్పుడు వైద్యవ్యవస్థపై కొండంత భారం తట్టుకోలేక కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది దానికి కూడా ఈ ప్రైవేట్ చికిత్స ఖచ్చితంగా పరిష్కారమార్గమే..గిట్టనివాళ్ల విమర్శలతో పనేముంది
ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నందుకు జగన్‌కి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.. ఎందుకంటే కరోనా వైరస్‌కి ఒక్క గవర్నమెంట్ బెడ్లే సరిపోవు..ప్రైవేటు హాస్పటల్స్ కూడా కలిసి రావాల్సిందే..ఐతే ట్రీట్ మెంట్ బాదుడు భయపెడుతున్నవారికి ఆరోగ్యశ్రీ రక్ష చాలా మంచి కలిగించేదే..
Comments
Post a Comment