కరోనాకి వ్యాక్సిన్ అక్కర్లేదు..దూరమూ పాటించక్కర్లేదు..వందశాతం రోగం నయం చేసానంటోన్న డాక్టర్


టెక్సస్ లో డాక్టర్ రిచర్డ్  బార్లెట్ట్ అని ఒకాయన వందమంది పేషెంట్లను చాలా తక్కువ ఖర్చుతోనే కరోనా వైరస్ నుంచి  విడిపించాడట..అసలు సోషల్ డిస్టెన్స్ అవసరం లేదు..వేక్సిన్ రాకపోతే ఏం..భయమేం వద్దని కూడా 
చెప్తున్నాడట..జస్ట్ ఆస్థమా కి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారో అలా చేస్తే చాలు..వెంటనే క్యూర్ అయిపోతుంది..దానికి ఇంత హడావుడి చేయకండంటూ ధైర్యవచనాలు చెప్తున్నాడు..నిజంగా ఇది నిజమైతే..నిజంగా...నిజంగా..అంటూ పాటలు పాడుకోవచ్చు మరి..కింద లింక్ ఉంది చూసేయండి..
లేదంటే సాయంత్రానికి నేనే అనువదించి పెడతా
గుర్తు పెట్టుకోండి..బ్యూడెసోనైడ్




https://www.blogger.com/blogger.g?blogID=2262855198848383185&useLegacyBlogger=true#allposts

Comments