(ఫోటో క్రెడిట్ ఏఎన్ఐ-photo credit ani)
పేరు సిద్దమ్మ
వయసు 110
ఊరు....చిత్రదుర్గ
జులై 27న కరోనా సోకింది
ఐదు రోజుల్లోనే ఫుల్ రికవర్..
అంటే వయసు మీద పడితే..కరోనా సోకితే..పైకి పోవాలనే రూలేం లేదు..
పైగా బామ్మగారు..వయసు 110 అంటే..అప్పట్లో...ఇన్ ఫ్లుయెంజా రోజులను కూడా చూసే ఉంటారు..ఐతే గుర్తుండకపోవచ్చు..అందుకే బీ బ్రేవ్..అనసవరంగా హైరానా పడకండి..అజాగ్రత్తగా వ్యవహరించకండి...కరోనా ఓ వైరస్..అన్ని జ్వరాల్లానే దీన్ని కూడా మందులు వాడి...వాడకుండా తగ్గించుకోవచ్చు..జస్ట్..ఈ స్టేజ్ దాటడంపై అందరం ఒకరికొకరు సపోర్ట్ గా ఉండి గెలవాలి...
మనుషుల మధ్య ఎడం ఉండాలే తప్ప..మానవత్వానికి కాదు..

Comments
Post a Comment