మోహన్ బాబు నన్ను కొట్టబోయారు బండబూతులు తిట్టారు..ఎవ్వరూ ఆపలేదు..నటుడు బెనర్జీ ఆక్రోశం చూడండి


 మా ఎన్నికలైనా సరే..మోహన్ బాబు వైఖరిపై ఆర్టిస్టుల ఆక్రోశం ఇంకా పెరుగుతూనే ఉంది..దానికి నిన్న ప్రకాశ్ రాజ్ వర్గం పెట్టిన ప్రెస్ మీటే ఉదాహరణ


 మోహన్ బాబు నన్ను కొట్టబోయారు

బండబూతులు తిట్టారు

విష్ణు పక్కకి తీసుకెళ్లాడు

నా మనసు తట్టుకోలేకపోతోంది

సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ల నుంచి ఉన్నా

అంతమంది ముందు నన్ను పట్టుకుని తిడుతుంటే

ఎవరూ ఆపలేదు

మనసు దహించుకుపోతోంది..

ఇలాంటి పదవి నాకొద్దు..కాస్త ప్రశాంతంగా ఉంటా అఁటూ 


40ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న బెనర్జీ ఆక్రోశం ఆయన మాటల్లోనే వీడియోలో చూడండి లింక్ లో వీడియో చూడండి


మోహన్ బాబు బండ బూతులు తిట్టారు..బెనర్జీ ఆక్రోశం కన్నీళ్లు పెట్టేసుకున్నాడు


Comments