రేయ్...నా ప్రాణాలు తీస్తే తీయండి..ఇక్కడే కూర్చుంటా..సీన్ కట్ చేస్తే..లోపల తలుపులు బిడాయింపు..! వామ్మో మరీ ఇంత ధైర్యమా పైగా వీడియో కూడానా

 


8 నెలల క్రితం ఓ స్పోక్స్  పర్సన్ టిడిపికి ఉండేవాడు.ఇప్పుడు చూస్తే అతగాడే పార్టీ అంతా అన్నట్లుగా హంగమా చేస్తున్నాడు..ఇంతకీ ఎవరయ్యా అంటే కొమ్మారెడ్డి పట్టాభి రామ్

అప్పట్లో తనపై దాడి జరిగిందని..బలంగా వాదిస్తూ..మీడియా ముందు హడావుడి చేసాడితను..తర్వాత చంద్రబాబు రాాగానే సడన్ గా కొలాప్స్ అయిపోయి..వా...నన్ను చంపేద్దామనుకున్నారు సార్ అంటూ రోదించాడు

ఇదిగో ఇప్పుడు మళ్లీ పార్టీ ఆఫీస్పైకి ప్రత్యర్ధి పార్టీ అభిమానులు దూసుకువచ్చి విధ్వంసం చేసే స్థాయిలో తన నోటికి పదును చెప్పడంతో..టాస్క్ కంప్లీట్ అనుకున్నాడు..కానీ ఇంతలోనే ఇది కాస్తా..విగ్గురాజు టైప్ వ్యవహారంలా మారేట్లుగా ఉఁదని డౌటనుమానం వచ్చేసిందట


వెంటనే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడని సదరు ఛానల్( మీకు తెలుసుగా) రాత్రి 9 గంటల సమయంలో ప్లే చేసింది..నిజంగా ఆ వీడియో సోషల్ మీడియాలో ఉందేమో చూద్దామని చెక్ చేస్తే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కడా కన్పించలేదు..బహుశా ఆ (మన) ఛానల్కి ముందు పంపి..తర్వాత తీరిగ్గా పోస్ట్ చేద్దామనుకున్నాడేమో..అందులో ఏమంటాడంటే ఇతను

ఈ పోలీసులు నన్ను మర్డర్ చేద్దామనుకుంటున్నారు..నా వంటిపై గాయాలేం లేవ్..చూడండి..ఇదిగో ఇవాళ్టి పేపర్, ఇదిగో న్యూస్ ఛానల్ లైవ్ 5.30కి ప్రారంభమైంది..అని చెప్పుకొచ్చాడు ...బానే ఉంది..మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ ఈ ఛానల్ చెప్పడమేంటి..

ఓపెన్గానే అర్ధమవుతుంది..ఏది ఎవరి డైరక్షన్ లో నడుస్తుందో..ఇప్పడితగాడికి బెయిల్ వస్తుంది..పోలీసులు, వైఎస్సార్సీపీ కుట్ర నుంచి చేధించుకుని వచ్చాడని చెప్తాడనుకుంటా..


వారి భార్యగారేమో మాకు పోలీసులపై నమ్మకం లేదని అంటారు..మరి ఏం చేద్దాం..బోసేయ్ డీకేయ్ కదా మీ ఆయన
బోసడీయ్ కే అంటే..బాగున్నారా అని అర్ధమట..ఈ మాట
సదరు విగ్గురాజు గారు చాలా గొప్పగా సిగ్గూ ఎగ్గూ లేకుండా తమ రెండు గొట్టాలముందు ప్రకటించాడు..కదా అందుకే ఇకపై ఆయన పేరు ముందు బోసడీకే రాజు అంటున్నారప్పుడే..

అరేయ్...ఒరేయ్...పోరా..దద్దమ్మ ఇలా కావాలని రెచ్చగొట్టి..ఎటాక్ చేయించుకున్న తర్వాత స్టేషన్లలో కేసులు పెడతారని మాత్రం వీరు ఊహించలేరా..ఊహిస్తారు

అంతా స్కెచ్ లో భాగంగానే సాగుతుందని ఆనందపడుతున్నారు కానీ..జనం ఈ స్కెచ్ని మించిన స్కెచ్ వేసి ఉఁచారని తెలీదు పాపం

Comments