నా వంటిపై గాయాల్లేవ్..ఇంకా నయం బట్టలన్నీ విప్పలేదు..ఆ సమయంలో ఆ ఛానల్ చూస్తే సిగ్గేసింది బంద్‌కి హెరిటేజ్ కూడా సహకరించలేదా?

 


సామీ అది మన పార్టీనే కావచ్చు..నిజంగానే అరెస్టూ కావచ్చు..కానీ తనపై దాడి జరుగుతుందనే

భయం ఉంది చూసావ్..అది ఇవాళ లక్షలమంది వీక్షకులకు ముద్ద దిగనివ్వకుండా చేసింది

సదరు పార్టీ లీడర్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయం అని తెలుసుకున్న తర్వాత ఆయన ఎంచుకున్న మార్గం ఓ వీడియో రిలీజ్ చేయడం..కానీ అది అందరికీ కాకుండా కొందరికే అందించి..అక్కడ పడిన వేషాలు అన్నీ ఇన్నీ కావ్


ఓవైపు తన వంటిపై ఇప్పుడెలాంటి గాయాలు లేవని..చెప్తూ ఉండగానే  ఓ సందేహం వచ్చింది
కొంపదీసి బట్టలు కానీ విప్పి చూపుతాడా ఏంది అని..ఆ పని నిజంగానే చేశాడు..ఓ షార్ట్ వేసుకుని
షర్ట్ పైకి లేపి..చూడండి..ఇదిగో చూడండి..ఇక్కడ చూడండి..అక్కడ చూడండి..అంటూ ఆయన పడిన తపన తాపత్రయం చూసి తీరాల్సిందే..ఇంకా నయం ఇంకా ఫుల్ న్యూడ్ కాలేదు బాసూ..అంటూ పక్కన మిత్రుడు జోక్ వేసాడు..కానీ పాపం ఆ సమయంలో లేడీస్ ఎవరైనా చూసి ఉంటే..( ఆ..మన ఛానల్ లేడీసెందుకు సూస్తారు గురూ..అయినా మన టార్గెట్ ఎవరో ఏందో తెలుసు కదా..ఇవన్నీ బంద్ చేసి వీడియో పూర్తిగా ప్లే చేయ్ అంటూ పై నుంచి ఆదేశం..ఏం చేస్తారు డెస్క్ ఉద్యోగులు కిక్కురుమనకుండా..ఓ పావుగంట సేపు నడిపారు)

నిజంగా నోరు పారేసుకోవడంలో అదుపు తప్పిన తర్వాత కాస్త కూడా ఈ మనిషిలో తాను అనకూడని మాట అన్నాననే ఫీలింగ్ ఏం లేదు..పైగా జాతీయ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనే హోదా ఒకటి..అంటే మా రేంజ్ ఇదే అని చెప్పుకునే ప్రయత్నమా...

కొడాలి నాని తిట్టడా అంటారు..కొడాలి నానివి నాసిరకం, మోటు మాటలే తప్ప..బూతులు కాదు..ఆయనెప్పుడూ ...కాదు కాదు..ఆసలాయన రేంజ్ వేరు..ఆయనతో దయ చేసి ఎవరూ పోల్చుకోవద్దు..ఈ తిట్లాటలో ఆయన పిహెచ్డి చేసేసీరు సుమా


అన్నట్లు  ఇవాళ బంద్ ఒకటి జరిపారు..ఏమైంది..ఏంటీ హెరిటేజ్ షాపులు కూడా మూయలేదా..? ఏయ్ ఎవడ్రా అదీ..సైలెన్స్ ప్లీజ్

కింద రెండు ఫోటోల్లో రెండు బ్రేకింగ్స్ ఉన్నాయ్ వాటి అర్ధమేంటో చెప్పండి కాస్త ఎవరైనా



Comments

  1. Enjoyed reading the article above , really explains everything in detail,the article is very interesting and effective.Thank you and good luck for the upcoming articles

    Telugu News - this site also provide most trending and latest articles

    ReplyDelete

Post a Comment