టైమ్ చూసి దెబ్బ కొడుతోన్న ముద్రగడ..బాబూ ఇది నిజంగానే ఆయన రాసిందేనా..అలా మీ పుత్రరత్నం మాట్లాడింది నిజమేనా

 పైన లేఖలోనే రాసుంది..తిరిగి ఆయన ఇలా రాశాడు..అలా రాశాడు ఏముంది..ఆ సమయంలోనే ఇలా లోకేశ్ బండబూతులు తిట్టిస్తూ..దాడి చేయించాడని చాలామంది అన్నారు..కానీ అది ఇప్పుడు ముద్రగడ చేతిరాత వెంట బైటికి రావడం చూస్తుంటే..బాబుగారికి పాపం..చేసిన పాపమే..లేదంటే పాపం చేస్తుంటే ప్రోత్సహించిన ఫలితమే అనుభవిస్తున్నట్లు అనిపిస్తే తప్పేం లేదు..

ఇంతకీ ఈ లేఖ నిజంగానే ముద్రగడే రాసారా..రాసే ఉంటారు..లేకపోతే ఈ సమయం వరకూ ఎందుకు ఖండించలేదు..

తండ్రి వయసు..తాత వయసు అంటూ ముచ్చట్లు చెప్పే టిడిపి లీడర్లు..ఇప్పుడు మరి లోకేసంగారి వెధవ బూతుల పంచాంగాన్ని ముద్రగడ విషయంలో ఎలా సమర్ధిస్తారో చూడాలి..

Comments