2021 దాదాపు అయిపోవచ్చింది. నిఫ్టీ 17వేల పాయింట్లు నిలబెట్టుకుంటుందా..లేక 18వేల పాయింట్లకు కూడా పెరుగుతుందా అనేది ఓ ప్రశ్న అయితే, అసలు ఇప్పుడున్న స్థాయిలో అయినా నిలబడుతుందా లేదా అనేది రాబోయే వారం రోజుల ట్రేడింగ్‌లో తేలబోతోంది
ఈ తరుణంలో గత మూడేళ్లుగా ప్రతి ఏటా 50శాతం లాభపడ్డాయంటూ మనీకంట్రోల్ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది
ఆ స్టాక్స్ లిస్ట్ చూడండి. వాటి టెక్నికల్స్, ఫండమెంటల్స్ సంగతి పక్కనబెడితే, వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినవారికి
కనీసం ఈ మూడేళ్లలో వందశాతం లాభం వచ్చిందనేది సదరు కథనం సారాంశం
ఆ 10 స్టాక్స్ లిస్ట్ చూడండి
1. అదానీ టోటల్ గ్యాస్- 2019-65శాతం, 2020-130శాతం, 2021-355శాతం
2.SRF లిమిటెడ్- 2019-72శాతం,2020-62శాతం,2021-95శాతం
3.గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ -2019-77శాతం, 2020-59శాతం, 2021-66శాతం
4.డిక్సన్ టెక్నాలజీస్- 2019-85శాతం, 2020-253శాతం, 2021-105శాతం
5.దీపక్ నైట్రేట్- 2019-69శాతం, 2020-153శాతం, 2021-142శాతం
6.జేకే సిమెంట్- 2019-64శాతం, 2020-64శాతం, 2021-79శాతం
7. ఏపిఎల్ అపోలో ట్యూబ్స్- 2019-62శాతం, 2020-136శాతం, 2021-138శాతం
8.తాన్లా ఫ్లాట్‌ఫామ్స్ - 2019-119శాతం, 2020-867శాతం, 2021-168శాతం
9.HLE గ్లాస్ కోట్ లిమిటెడ్- 2019-142శాతం, 2020-224శాతం 2021-277శాతం
10.అపోలో ట్రైకోట్ ట్యూబ్స్- 2019-123శాతం,2020-188శాతం,2021-112శాతం
Comments
Post a Comment