కోవిడ్ అప్‌డేట్స్ : డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌,బిహార్,కర్నాటక సిఎంలు, బిజెపి ప్రెసిడెంట్ జెపి నడ్డాకు కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను జనవరి 31వరకూ పొడిగించిన స్టాలిన్తమిళనాడులో లాక్‌డౌన్ ఆంక్షలను జనవరి 31 వరకూ పొడిగిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

దేవాలయాల్లో భక్తులను అనుమతించబోమని, జనవరి 14 నుంచి 18 వరకూ ఆంక్షలను విధించింది. 

ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో వచ్చే బస్సుల్లో 75శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని చెప్పింది


ఇక మహారాష్ట్రలో కొత్తగా 33470 మందికి కరోనా సోకగా, 29671మంది రికవర్ అయ్యారు. 8 మంది చనిపోయారు


ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, రెస్టారెంట్లు, బార్లు మూసేసింది. పార్సెల్ సర్వీస్‌కి మాత్రమే ఓకే చెప్పింది

అది కూడా వారంలో ఒక రోజు మాత్రమే. హాస్పటల్స్‌లో అదనంగా సిబ్బందిని నియమించుకునేందుకు ఏర్పాట్లు

చేసింది. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 19166మందికి వైరస్ సోకగా, 14076మంది రికవర్ అయ్యారు. 17మంది చనిపోయారు


ఢిల్లీలో డైలీ పాజిటివ్ కేసుల శాతం 25శాతానికి చేరడం గమనార్హం


మరోవైపు ఢిల్లీ సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో అన్ని సర్జరీలు నిలిపివేసారు


మరోవైపు అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 6 కోట్లకి చేరింది. మన దేశంలో ఇవాళ్టినుించే

బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభమైంది. మరోవైపు దేశంలో ఓమిక్రాన్ సిబ్లింగ్ BA.1

డెల్టాని రీప్లేస్ చేస్తున్నట్లు ప్రభుత్వవిభాగం ప్రగకటించింది


రాజస్థాన్‌లో ర్యాపిడ్  యాంటీజెన్ టెస్ట్‌ల రేటు రూ.50గాఫిక్స్ చేసింది


జమ్ము కశ్మీర్ లో కొత్తగా 706మంది కరోనాబారిన పడ్డారు


మరోవైపు నోవావాక్స్, సీరం ఇన్సిట్యూట్ కలిసి మరో వ్యాక్సిన్ తయారు చేసి

ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం అప్లై చేసాయ్. ఇది సౌతాఫ్రికాలో


బిజెపి ప్రెసిడెంట్ జేపి నడ్డా కోవిడ్ బారిన పడగా, ఐసోలేషన్‌లో ఉన్నారాయన. ఈ మధ్యనే తెలంగాణకి వచ్చి

హైదరాబాద్‌లో పాదయాత్ర అంటూ హడావుడి చేసి ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..మరి ఇప్పుడు ఆ కార్యక్రమంలో

పాల్గొన్నవారందరూ టెస్టులు చేయించుకోవాల్సిందేఅహ్మదాబాద్ ఐఐఎంలో గత పదిరోజులుగా 67మంది కోవిడ్ బారినపడ్డారు


బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా, 4737మందికి కొత్తగా కరోనా సోకిందికర్నాటకలో కొత్తగా 11698మందికి కరోనా సోకగా, నలుగురు చనిపోయారు. అలానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 

బస్వరాజ్ బొమ్మైకి కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలగా, ఐసోలేషన్‌లో ఉన్నారాయన


కేంద్రమంత్రి అజయ్ భట్ కూడా మైల్డ్ సింప్టమ్స్‌తో కరోనా బారిన పడ్డారు


Comments