4వేల కోట్ల క్విప్ ప్లాన్, స్టాక్ ట్రేడ్ హయ్యర్



ఇండియన్ బ్యాంక్ షేర్లు లాభంతో ట్రేడ్ అవుతున్నాయ్

బుధవారం ఈ స్టాక్ 3శాతంవరకూ లాభపడి రూ.450.65వరకూ చేరింది



సంస్థ క్వాలిటేటివ్ ఇన్సిట్యూషనల్ బయింగ్ ద్వారా 

రూ.4వేలకోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్లకు కేటాయించనుంది

తద్వారా వచ్చే 4వేలకోట్లను బ్యాంక్ అవసరాలకు వినియోగించనుంది



క్విప్ ఫ్లోర్ ప్రైస్ రూ.414.44గా సెట్ చేయగా..ఇది మంగళవారం

నాటి క్లోజింగ్ ప్రైస్ అయిన రూ.437.20కి 5.5శాతం తక్కువ

Comments