వరసగా ఏడోవారం కూడా మార్కెట్లు దంచిపారేశాయ్. ఇది గత మూడేళ్లలో
ఇదే మొదటిసారి. దీంతో నిఫ్టీ,సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఎలా కదం తొక్కాయో చూశాం
సెన్సెక్స్ 71483 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 21456 పాయింట్ల దగ్గర, బ్యాంక్ నిఫ్టీ
అన్ని సెక్టార్లు కనీసం 5-10శాతంలాభపడటం విశేషం.
ఈక్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్ బీభత్సమైన లాభాలను కళ్లచూడగా
GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, PTC ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, మంగళం సిమెంట్, వోకార్డ్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆన్‌వార్డ్ టెక్నాలజీస్, వికాస్ WSP, సండూర్ మాంగనీస్ మరియు ఐరన్ ఓర్స్ మరియు కిరీ ఇండస్ట్రీస్ 20-35 శాతం మధ్య లాభం పంచాయ్
3 మూన్స్ టెక్నాలజీస్, అక్షితా కాటన్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, బీసీఎల్ ఇండస్ట్రీస్, లాయిడ్స్ ఎంటర్‌ప్రైజెస్, ప్రవేగ్, ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ 8-22 శాతం మధ్య నష్టపోయాయి.
Comments
Post a Comment