మరో ఆల్ టైమ్ రికార్డ్ ఖాయం

 అమెరికా మార్కెట్లు రికార్డ్ హై లెవల్ దగ్గర క్లోజవగా, మన మార్కెట్లు గ్యాప్అప్ ఓపెన్ కాబోతున్నాయ్

గిఫ్ట్ నిఫ్టీ ఈ మేరకు సంకేతాలు ఇవ్వగా దీనికి కారణం, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను

తగ్గించవచ్చనే సూచనలను ఇవ్వడమే



మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా జంప్ అయ్యాయ్


మరి ఇక ఇవాళ మన మార్కెట్లు రికార్డ్ రన్ ర్యాలీని కొనసాగిస్తుందనేది నిస్సందేహం కాగా...ఏ గరిష్టాలను

నమోదు చేస్తుందనేది చూడాలి.

Comments