హీరోమోటోకార్ప్
ఏధెర్ ఎనర్జీలో మరింత వాటా కొనుగోలు
140 కో్ట్ల విలువైన షేర్లు కొనుగోలు
వివేక్ఆనంద్‌ని సిఎఫ్ఓగా నియమించిన కంపెనీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కేన్పాక్ ట్రెండ్స్‌లో 6.35శాతంవాటా కొనుగోలు
షేరుకు రూ.1349 చొప్పున 3,70,644 షేర్లు కొనుగోలు
పేపర్ బేస్డ్ ప్యాకింగ్ లో రూ.50కోట్ల విలువైన వ్యాపారం చేసే క్యాన్పాక్ ట్రెండ్స్
పివిఆర్ ఐనాక్స్
ఐనాక్స్ చెయన్‌లో 2.33శాతం వాటావిక్రయించనున్న ప్లెంటీ ప్రవేట్ గ్రూప్ అండ్ మల్టిపుల్స్
ఆఫర్ ప్రైస్ రూ.1750గా అంచనా
డీల్ వేల్యూ రూ.404.50కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా సర్వీసెస్
లైఫ్,హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎంట్రీ
కొత్త విభాగాల్లో ప్రవేశానికి బోర్డ్ అనుమతి
టెక్స్‌మాకో రైల్ ఇంజనీరింగ్
3400 బాక్స్‌న్స్ వేగన్ల తయారీకి ఆర్డర్
ఈ డీల్ ఆర్డర్ వేల్యూ రూ.1374.41కోట్లు
పాలసీబజార్ ఫిన్‌టెక్
పైసాబజార్ వెండర్ల ఆరా తీసిన ఆదాయపు పన్ను అధికారులు
మొన్న,నిన్న దర్యాప్తుకి వచ్చినట్లు కంపెనీ వెల్లడి
Comments
Post a Comment