తిరుగులేని హీరో..



హీరోమోటోకార్ప్ షేర్లు ఇవాళ మరోసారి తమ గరిష్టరేటుని సవరించాయ్. ఇంట్రాడేలో

రూ.3940కి చేరడం ద్వారా న్యూ 52వీక్స్ హై క్రియేట్ చేశాయ్


ఇంట్రాడేలో 2శాతం వరకూ లాభపడిన ఈ కంపెనీ..తాజాగా ఏథెర్ ఎనర్జీలో మరింత వాటా

కొనుగోలు చేసింది.దాదాపు 140 కోట్ల విలువైన షేర్లను కొనేసింది.అలానే వచ్చే మార్చి నుంచి

అమలయ్యేలా వివేక్ ఆనంద్‌ని తన కొత్త CFOగా నియమించింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి హీరోమోటోకార్ప్ షేర్లు రూ. 3902 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments