నిన్నటి ఉత్పాతంనుంచి కోలుకున్న డా.రెడ్డీస్


డా.రెడ్డీస్ ల్యాబ్స్


షేర్లు ఇవాళ నిన్నటి నష్టాలను పూడ్చుకునేదిశగా  ట్రేడ్ అవుతున్నాయ్

ఇంట్రాడేలో మంగళవారం 4శాతం వరకూ లాభపడి రూ.5634.80రేటుకు చేరుకుంది.


డా.రెడ్డీస్‌కి చెందిన తెలంగాణ యూనిట్‌కి USFDA  ఫామ్ 483 అబ్జర్వేషన్ ఇవ్వడంతో నిన్న భారీగా పతనం అయింది

దీంతో 7శాతానికిపైగా నష్టంతో ముగియాల్సి వచ్చింది.  


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి డా.రెడ్డీస్ ల్యాబ్స్ రూ.5578 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments