బయోకాన్
బికారా థెరాప్యూటిక్స్ లో సిరీస్ సి పైనాన్స్ కంప్లీట్
165 మిలియన్ డాలర్ల మేర కేపిటల్ ఇన్ఫ్యూజన్ పూర్తి చేసినట్లు వెల్లడి
బికారాలో 20శాతానికి తగ్గనున్న బయోకాన్ స్టేక్
సంధార్ టెక్నాలజీస్
సబ్సిడరీ సంధార్ టెక్నాలజీస్ బార్సెలోనో ఎస్ఎల్‌తో లోన్ డిస్బర్సల్ అగ్రిమెంట్
5లక్షల యూరోలను పదిశాతం వడ్డీతో అప్పు ఇచ్చేలా ఒప్పందం
IRCTC
వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు రోడ్లపైకి వచ్చిన సంస్థ
వివిధ మార్గాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు
యూనో మిండా
పాసింజర్ కార్లకు ఆటోమోటివ్ సీట్ల తయారీ యూనిట్ ప్రారంభం
యూనో మిండ్ టాచి-S సబ్సిడరీ ద్వారా అహ్మదాబాద్‌లో ప్లాంట్ నెలకొల్పిన సంస్థ
NBCC
రూ.1500కోట్ల మేర ఆర్డర్
దేశవ్యాప్తంగా 1469వేర్ హౌస్‌ల నిర్మాణానికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్
అగ్రిఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద గ్రెయిన్ స్టోరేజీ కోసమే ఈ వేర్‌హౌస్‌ల నిర్మాణం
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్
మౌరిగో ఇండో హోల్డింగ్స్ అనే సబ్సిడరీ ద్వారా పిటి రియా పసిఫిక్ నబాటీలో వాటా
25శాతం వాటా కొనుగోలు, ఇదో ఇండోనేషియా సంస్థ
జిఎంఎం ఫౌడ్లర్
సంస్థలో 1శాతం వాటా కొనుగోలు చేసిన పటేల్ ఫ్యామిలీ
మిల్లర్స్ మెషినరీ కంపెనీ ద్వారా వాటా కొనుగోలు
షేరుకు రూ.1700 ధర చొప్పున కొనుగోలు
25.18శాతానికి పెరిగిన ప్రమోటర్ల వాటా

Comments
Post a Comment