నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ షేర్లు ఇవాళ మరోసారి ఇరగదీశాయ్. ఇంట్రాడేలో
మూడున్నరశాతం వరకూ ర్యాలీ చేసి రూ.292.35దగ్గర ఆల్‌టైమ్ హై రేటు క్రియేట్ చేశాయ్
కౌంటర్ వాల్యూమ్ చూస్తే..ఏదో భారీ డీల్ బ్రేక్ అయిందనిపించకమానదు..నిన్న 89 లక్షల షేర్లు ట్రేడవగా రోజు పదకొండుగంటలలోపే ఈ వాల్యూమ్ క్రాస్ అయింది.పైగా ప్రతి రోజూ ట్రేడైన షేర్లలో సగం డెలివరీ అవుతున్నాయ్
దీంతో రాబోయే రోజుల్లో ఈ కౌంటర్‌లో పెద్ద నంబర్లు కన్పిస్తాయనే ప్రచారం సాగుతోంది
స్టోరీ పబ్లిష్ అయ్యే సరికి NTPC షేర్లు రూ.290.35దగ్గరట్రేడ్ అయ్యాయ్

Comments
Post a Comment