శూల వైన్‌యార్డ్స్ 20% అప్పర్ సర్క్యూట్ రీజన్ ఇదే



నిన్న శూలవైన్‌యార్డ్స్ కేక పుట్టించింది. ఏకంగ20శాతానికి పెరిగింది. 

 ₹665.25కి చేరుకుంది. ఈ ర్యాలీ ఇంకా కొనసాగే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి కన్పిస్తోంది


మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి సబ్సిడీ పథకాన్ని పొడిగించాలనే నిర్ణయం ప్రకటించింది.

అలానే  CLSA తన రేటింగ్‌ని..టార్గెట్ ప్రైస్‌ని రివైజ్ చేసింది.


వైన్ పరిశ్రమ ప్రమోషన్ స్కీమ్ (WIPS)ని ఐదేళ్లపాటు పొడిగించడం వల్ల శూలవైన్‌యార్డ్స్‌కి ఏదైతే సమస్య అని భావించారో అది కాస్తా ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో రేటింగ్ ఏజెన్సీ  CLSA, స్టాక్‌ను కొనుగోలు చేయడానికి అప్‌గ్రేడ్ చేసి,టార్గెట్‌ని ₹571 నుండి ₹863కి పెంచింది.

Comments