మారికో డౌన్ 4%

 





అనుకున్నట్లుగానే మారికో షేర్లు డౌన్ ట్రెండ్‌లో ట్రేడవుతున్నాయ్

సోమవారం ట్రేడింగ్‌లో మారికో షేర్లు ఇంట్రాడేలో రూ.520 వరకూ పతనం అయ్యాయ్

ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ రేటు కంటే 5శాతం తక్కువ


గడచిన త్రైమాసికంలో దేశీయంగా అమ్మకాల పరిమాణం తగ్గిందని, వృద్ధిశాతం 3-4శాతం

వరకూ ఉండొచ్చని కంపెనీ నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్టాక్ రేటు నష్టపోతోంది

Comments