బజాజ్ఆటో షేర్ల ప్రయాణం ఉత్తరదిశగా కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే తన
నూతన గరిష్టాన్ని చేరింది. రూ.7399 ధరని చేరింది. గత వారంలోనే ఈ స్టాక్ రూ.7వేల మార్క్
అందుకోగా..ఇప్పుడు దాన్ని 5శాతం గ్యాప్‌తో క్రాస్ చేయడం విశేషం
లేటెస్ట్ బజ్...సంస్థ షేర్ల బై బ్యాక్‌కి బోర్డ్ కూడా అప్రూవ్ చేయడం..దాదాపు రూ.4వేలకోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కి బోర్డ్ ఓకే
చెప్పిందని ఎక్స్‌చేంజ్‌లకు బజాజ్ఆటో యాజమాన్యం తెలిపింది. ఒక్కో షేరుకు రూ.10వేల చొప్పున 40లక్షల షేర్ల బైబ్యాక్
జరగనుందని తెలుస్తోంది
మరి ఇప్పుడున్న రేటు, ప్రతిపాదిత పదివేల రూపాయలకంటే 24శాతం ఎక్కువ..అందుకే ఈ కౌంటర్ యమారష్‌గా మారింది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి బజాజ్ఆటో షేర్లు రూ.7105 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment