లెమన్ ట్రీ, బజాజ్ ఆటో జోరు చూడండి

 లెమన్ ట్రీ హోటల్స్

ఉత్తరప్రదేశ్ మీరట్‌లో కొత్తగా హోటల్ నిర్మించేందుకు ఒప్పందం

75 రూమ్స్‌తో నిర్మాణం,వచ్చేఏడాదికల్లాపూర్తి 



ఆయిల్ ఇండియా

అస్సోం పవర్ జెనరేషన్ కార్పొరేషన్‌తో జాయింట్ వెంచర్ అగ్రిమెంట్

రెన్యువబుల్ , గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో కలిసి వ్యాపారం

రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ పునరుత్పాదక శక్తి ఉత్పత్తికి ప్రయత్నం


బిఈఎంఎల్

రూ.329.87కోట్ల ఆర్డర్

డిఫెన్స్ మినిస్ట్రీనుంచి  మెకానికల్ మైన్‌ఫీల్డ్ మార్కెటింగ్ ఎక్విప్‌మెంట్ సరఫరా కోసమే ఈ డీల్


బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్

రూ.3400కోట్ల మేర అవగాహన ఒప్పందాలు

తమిళనాడు ప్రభుత్వంతో రాబోయే 3-4ఏళ్లలో డెవలప్ చేసేలా MoUలు


ఐషర్ మోటర్స్

తమిళనాడు ఇన్వెస్టర్స్ మీట్‌లో రూ.3వేల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందం

8ఏళ్లలో గ్రీన్‌ఫీల్డ్ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను నిర్మించేందుకు ఒప్పందం


సిప్లా

అమెరికాలోని కెమ్‌వెల్ బయోఫార్మాతో జాయింట్ వెంచర్

కమర్షియల్ సెల్ థెరపీ ఉత్పత్తులను డెవలప్ చేసేందుకు మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌తో ఒప్పందం


బజాజ్ ఆటో 

రూ.4వేలకోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కి బోర్డ్ ఓకే

షేరుకు రూ.10వేల చొప్పున 40లక్షల షేర్ల బైబ్యాక్ 

Comments