ఓఎన్‌జిసిని దెబ్బేసిన ఫలితం, స్టాక్ డౌన్ 4%, డివిడెండ్ ఇస్తోంది బాస్ 4 రూపీస్

గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే లాభం 13.7శాతం తగ్గడంతో

ఓఎన్‌జిసి స్టాక్ నష్టపోతోంది. ఇంట్రాడేలో ఇప్పటికే రూ.256.85 వరకూ పతనం అయిందిఇది గత ముగింపుతో పోల్చితే 4శాతం నష్టం అక్టోబర్-డిసెంబర్ మధ్యలో కంపెనీ రూ.10356 కోట్ల నికరలాభానికి పరిమితంఅయింది. అలానే ఆదాయం కూడా

2.2శాతం క్షీణించి రూ.1,65,569కోట్లకి పరిమితమైంది. దీనికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 81.59 డాలర్లుగా ఉండటం ఓ కారణంకాగా, అమ్మకాలు కూడా ఓ కారణం కింద చెప్తున్నారు


స్టాక్ ప్రస్తుతం రూ.258 దగ్గర ట్రేడ్ అయింది

Comments