ఓవైపు 52వీక్స్ హై..వెంటనే 6%డౌన్, బెంబేలిత్తేస్తోన్న హీరోమోటోకార్ప్

హీరోమోటోకార్ప్ ఇవాళ ట్రేడర్లతో సయ్యాట ఆడుతోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ అరశాతం పెరిగి రూ.4949 రేటుకు చేరింది.ఇది 52వీక్స్ హై రేటు కాగా, ఆ వెంటనే కిందకు జారుతూ దాదాపు 6శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ప్రస్తుతానికి రూ.4627.55 వరకూ పతనం అయింది


మరోవైపు స్టాక్ ట్రేడింగ్ లావాదేవీలు కూడా 8లక్షల సంఖ్యని దాటిపోయిందిరీసెంట్‌గా అనౌన్స్ చేసిన రిజల్ట్స్‌లోనూ మంచి ఇఁప్రూవ్‌మెంట్ కనబరచిన హీరోమోటోకార్ప్, రూరల్ డిమాండ్, ప్రీమియం బైక్స్ రియలైజేషన్, రా మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో ఆదాయపరంగా డోకాలేకుండా తయారైందనేది ఎనలిస్టుల మాట..!

Comments