లుపిన్ @52వీక్స్ హై, రీజన్ ఇదే


కంటిశుక్లాల శస్త్రచికిత్స తర్వాత వాడే సొల్యూషన్‌ విక్రయాలకు లుపిన్ అమెరికాలో అనుమతి పొందింది
ఈ నేపథ్యంలో స్టాక్ లాభంతో ట్రేడవుతూ..52వీక్స్ హై రేటు క్రాస్ చేసింది. ఇంట్రాడేలో రూ. వరకూ వెళ్లింది











బ్రొమ్‌ఫినాక్ అనే ఆప్తాల్మిక్ సొల్యూషన్‌కి USFDA నుంచి న్యూ అబ్రివేటెడ్ డ్రగ్ అప్లికేషన్ పర్మిషన్ లభ్యమైందంటూ
కంపెనీ ప్రకటించింది. ఇది సన్‌ఫార్మా అమ్ముతోన్న బ్రోమ‌సైట్ సొల్యూషన్‌లాంటిదే కావడంతో..మంచి గిరాకీ ఉంటుందనే
అంచనాలు నెలకొన్నాయ్. 














ఈ నేపథ్యంలోనే లుపిన్ ఫార్మా షేర్లు రూ.1606.30 దగ్గర న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది







స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.1579.25 దగ్గర ట్రేడ్ అయింది
x

Comments