హీరోమోటోకార్ప్ఇరగదీసిన అమ్మకాలుజనవరిలో 4,33,598 యూవీలర్ల సేల్స్2023 జనవరి కంటే ఇది 21.6శాతం ఎక్కువఎక్స్‌పోర్ట్స్ 74శాతంకంటే ఎక్కువ పెరిగి 12,664 యూనిట్లకి జంప్అ
బాట్ ఇండియా
క్యు3 లాభంలో 26శాతం వృద్ధి నమోదురూ.311 కోట్ల లాభం ప్రకటించిన ఫార్మా కంపెనీఆపరేషనల్ రెవెన్యూ 8.7శాతం పెరిగి రూ.1437కోట్లకి చేరిక
ఐషర్ మోటర్స్రా
యల్ఎన్‌ఫీల్డ్ వాహనాల విక్రయాల్లో 2శాతం వృద్ధి2024 జనవరి నెలలో 76,187 యూనిట్ల విక్రయంఎగుమతులు గత జనవరితో పోల్చితే 20శాతం తగ్గి 5631కి తగ్గిన వైనం
పనేసియా బయోటె
క్హిమాచల్ ప్రదేశ్‌లోని యూనిట్‌ని తనిఖీ చేసిన USFDAఇది అఫిషియల్ యాక్షన్ ఇండికేటెడ్‌గా ప్రకటించిన అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ
సొనాటా సాఫ్ట్‌వే
ర్రూ.46.20 కోట్ల నష్టం ప్రకటించిన ఐటీ సర్వీసెస్ కంపెనీగతేడాది ఇదే డిసెంబర్ క్వార్టర్‌లో రూ.124.20కోట్ల లాభంఎక్సెప్షనల్ లాస్ కారణంగా నష్టంఈ మధ్యనే కొనుగోలు చేసిన క్వాంట్ సిస్టమ్స్ వేల్యేషన్ పెరగడంతోనే ఈ పరిణామంఆదాయం మాత్రం 30.4శాతం పెరిగి రూ.2493.30కోట్లకి చేరిక
బాటాఇండియా
అక్టోబర్-డిసెంబర్ మధ్యలో రూ.57.30కోట్ల లాభంగతేడాదితో పోల్చితే 31శాతం క్షీణించిన లాభంఆదాయం కూడా అరశాతంలోపే పెరిగి రూ.903.50కోట్లకి పరిమితంప్రీమియం కేటగరీ చెప్పులు,షూస్ విక్రయాల్లో స్తబ్దత

Comments
Post a Comment