ఈ స్టాక్స్ చూడండి కేక

 


భారతి ఎయిర్‌టెల్

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.2442.20కోట్ల లాభం

లాస్టియర్ Q3తో పోల్చితే 82శాతం దాటిన లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 2.3శాతం పెరిగి రూ.37900కోట్లకి చేరిక



అదానీ టోటల్ గ్యాస్

ఐనాక్స్ ఇండియాతో పరస్పర సహకార ఒప్పందం

ఎల్ఎన్‌జి,సిఎన్‌జి సరఫరా కోసం కలిసి పని చేయనున్న రెండు సంస్థలు


అశోక్ లేలాండ్

నికరలాభంలో 60శాతానికి మించిన వృద్ధి నమోదు

డిసెంబర్ క్వార్టర్‌లో 580కోట్ల లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 2.7శాతం పెరిగి రూ.9273కోట్లకి చేరిన వైనం


టాటా కెమికల్స్

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.158 కోట్లలాభం ఆర్జన

గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 60శాతం తక్కువ

ఇంధనం,కరెంట్ ఛార్జీలు, ముడిసరుకు రేటు పెరగడంతోనే ఈ పరిణామం

పదిశాతం క్షీణించి రూ.3730కోట్లకి పరిమితమైన ఆదాయం


ఐడియాఫోర్జ్ టెక్నాలజీ

డిసెంబర్ క్వార్టర్‌లో 14.8 కోట్ల లాభం ప్రకటన

గతేడాది ఇదే కాలంలో 7.8 కోట్ల నష్టం

భారీగా పెరిగిన ఆదాయం

రూ.7.8 కోట్ల నుంచి దాదాపు 91 కోట్లకి చేరిన వైనం


ఎల్ఐసి

ఫిబ్రవరి 8న బోర్డ్ మీటింగ్

డివిడెండ్, రిజల్ట్స్‌ ప్రకటన కోసమే సమావేశం


బిఎల్ఎస్ ఈ-సర్వీసెస్

ఈ రోజే  లిస్ట్ కానున్న ఐపిఓ


Comments