ఈ స్టాక్స్ ఇవాళ కేక చూడండి

 లుపిన్

బ్రొమ్‌ఫినేక్ ఆప్తాల్మిక్ సొల్యూషన్‌కి అమెరికాలో విక్రయాలకు అనుమతి

ఈ కళ్లలో వేసే మందు సన్‌ఫార్మా బ్రొమ్‌సైట్‌కి సమానం


బయోకాన్

డాసాటినిబ్‌ టాబ్లెట్లకు USFDA అనుమతి

ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ క్రానిక్ మయోలిడ్ లుకేమియా వ్యాధి చికిత్సలో ఈ టాబ్లెట్ల వినియోగం

ఇది తాత్కాలికంగా ఇచ్చిన అనుమతి మాత్రమే


కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జురిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాటా

70శాతం వాటా కొనుగోలుకు సిసిఐ అనుమతి


బ్రిటానియా ఇండస్ట్రీస్

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే 40శాతానికిపైగా తగ్గిన లాభం

రూ.555.66 కోట్ల లాభం ప్రకటన

హై బేస్ ఎఫెక్ట్ కారణం కాగా, లాస్టియర్ ఎక్సెప్షనల్ గెయిన్ రూ.375కోట్లలాభం 

కార్యకలాపాల ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.4256.30కోట్లుగా నమోదు


NLC ఇండియా

టర్న్అరౌండ్ స్టోరీ నమోదు చేసిన కోల్ మైనింగ్ కంపెనీ

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో రూ.406కోట్లకిపైగా నష్టం

ఈ డిసెంబర్ క్వార్టర్‌లో రూ.250.40 కోట్ల లాభం 

ఆదాయంలో మాత్రం 14శాతం క్షీణత, రూ.3164.40కోట్లుగా నమోదు


నైకా


దంచికొట్టిన డిసెంబర్ త్రైమాసికం లాభం

గతేడాదితో పోల్చితే 106శాతం పెరిగి రూ.17.50 కోట్లకి చేరిక

22శాతం పెరిగిన ఆదాయం, రూ.1788.80కోట్లుగా నమోదు

మర్చండైజ్ వేల్యూలోనూ భారీగా వృద్ధి, 29శాతంగా నమోదు

Comments