స్టాక్స్ ఇన్ న్యూస్ ఈ రిజల్ట్స్ తప్పక చూడండి


స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా

డిసెంబర్ క్వార్టర్‌లో షాక్ ఇచ్చిన రిజల్ట్స్

ఏకంగా 35శాతానికిపైగా తగ్గిన లాభం, రూ.9164కోట్లకి పరిమితం

ఎక్సెప్షనల్ లాస్ రూ.7100కోట్ల ఫలితంగానే తగ్గిన లాభం

నికర వడ్డీ ఆదాయం 4.6శాతం పెరిగి రూ.39,816 కోట్లకి చేరిక



టాటా మోటర్స్

టాప్ గేర్‌లో డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్

అక్టోబర్-డిసెంబర్ మధ్య రూ.7025 కోట్ల లాభం ప్రకటన

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే 137.5శాతం పెరిగిన లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 25శాతం పెరిగి రూ.1,10,577కోట్లకి చేరిక


ఇండిగో

డిసెంబర్ క్వార్టర్‌లో దూసుకుపోయిన లాభం, ఆదాయం

మాసివ్ నంబర్స్ పోస్ట్ చేసిన లోబడ్జెట్ ఎయిర్‌లైన్స్ 

110శాతానికిపైగా పెరిగి రూ.2998.10 కోట్ల లాభం

కార్యకలాపాల ఆదాయం 30శాతం పెరిగి రూ.19,452కోట్లకి చేరిక


యుపిఎల్

FY24 Q3లో భారీ నష్టం

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో రూ.1087 కోట్ల లాభం రాగా,

ఈ డిసెంబర్ క్వార్టర్‌లో రూ.1217 కోట్ల నష్టం వాటిల్లిన వైనం

ఆదాయంలోనూ 27.7శాతం క్షీణత, రూ.9887 కోట్లకి పరిమితం


అరబిందో ఫార్మా

యూగియా ఫార్మా యూనిట్‌ని తనిఖీ చేసిన USFDA

తెలంగాణలోని ఈ ఫార్ములేషన్ తయారీ యూనిట్‌ని జనవరి 22-ఫిబ్రవరి 2 వరకూ తనిఖీ

తనిఖీ తర్వాత అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ 9 అబ్జర్వేషన్లు జారీ చేసినట్లు ప్రకటించిన కంపెనీ 


బ్యాంక్ ఆఫ్ ఇండియా

డిసెంబర్ క్వార్టర్‌లో డీసెంట్ నంబర్స్ పోస్ట్ చేసిన బ్యాంక్

స్టాండలోన్ ప్రాఫిట్‌లో 62.5% గ్రోత్

రూ.1870కోట్లలాభం ప్రకటన

మొండిబకాయిలకి కేటాయింపులు తగ్గడంతోనే తాజా పరిణామం

2.4శాతం తగ్గిన నికర వడ్డీ ఆదాయం, రూ.5463కోట్లుగా నమోదు

43బిపిఎస్ తగ్గి 2.85శాతంగా నమోదైన నికరవడ్డీ మార్జిన్

Comments