నజారా జోరు..రీజనుంది గురు

 నజారా టెక్నాలజీస్ షేర్లు ఇంట్రాడేలో9శాతం లాభపడి రూ.917 ధర పలికాయ్

సంస్థ తన డిసెంబర్ త్రైమాసికంలో 45శాతం వృద్ధితో రూ.29.52కోట్ల లాభం ప్రకటించింది

ఈ స్పోర్ట్స్ విభాగంలో మంచి గ్రోత్ రికార్డ్ చేయడంతో..గేమింగ్,యాడ్ టెక్ రెవెన్యూ

తగ్గినా నెగ్గుకురాగలగిందని తెలుస్తోంది



ఈ నేపథ్యంలో స్టాక్ మంచి పెర్ఫామెన్స్ ఇస్తోంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి నజారా టెక్నాలజీస్ షేర్లు రూ.878.95  దగ్గర ట్రేడ్  అయ్యాయ్

Comments