పేటిఎంలో రికవరీ ..పెద్ద హ్యాండ్ పడింది బాసూ

మరోవైపు పేటిఎం స్టాక్ రికవరీ కంటిన్యూఅవుతోంది. ఈ రోజు పేటిఎం స్టాక్ నిన్నటి రేటుతో పోల్చితే
10శాతంపైనే లాభపడింది





ఈట్రెండ్ చూస్తుంటే..పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇప్పుడు ఈ కౌంటర్‌లో డీల్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది
ఏకంగా రూ.109 కోట్ల మేర ఓ బ్లాక్ డీల్ చోటు చేసుకోగా,21లక్షల షేర్లు చేతులుమారాయ్











గత వారం నుంచి సోమవారం ఈ స్టాక్ 42శాతం పతనం కాగా, నిన్న ఐదు శాతం ఇవాళ 9శాతం రికవర్ అయింది
ఇదే సమయంలో ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో బెట్ చేసి ఉంటే..వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఫోకస్ 
పెట్టి ఉంటారు. ఇఁట్రాడేలో బుధవారం వన్97 కమ్యూనికేషన్స్ షేరు రేటు 496.25 వరకూ పెరిగింది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి పేటిఎం షేర్లు రూ.490 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
x

Comments